మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,770 వద్ద, రెండో మద్దతు 24,650 వద్ద లభిస్తుందని, అలాగే 24,970 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,100 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,760 వద్ద, రెండో మద్దతు 51,330 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,530 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,960 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్స్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 291
స్టాప్‌లాప్ : రూ. 277
టార్గెట్ 1 : రూ. 305
టార్గెట్ 2 : రూ. 315
కొనండి
షేర్ : జాగల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 445
స్టాప్‌లాప్ : రూ. 423
టార్గెట్ 1 : రూ. 467
టార్గెట్ 2 : రూ. 480
కొనండి
షేర్ : క్వెస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 754
స్టాప్‌లాప్ : రూ. 724
టార్గెట్ 1 : రూ. 785
టార్గెట్ 2 : రూ. 800
కొనండి
షేర్ : తేజస్ నెట్వర్క్స్
కారణం: సపోర్ట్ స్థాయి నుంచి పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1188
స్టాప్‌లాప్ : రూ. 1140
టార్గెట్ 1 : రూ. 1236
టార్గెట్ 2 : రూ. 1270
కొనండి
షేర్ : సీడీఎస్ఎల్
కారణం: హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 1580
స్టాప్‌లాప్ : రూ. 1532
టార్గెట్ 1 : రూ. 1628
టార్గెట్ 2 : రూ. 1660