మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,830 వద్ద, రెండో మద్దతు 24,650 వద్ద లభిస్తుందని, అలాగే 25,230 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,300 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,600 వద్ద, రెండో మద్దతు 50,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,820 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గ్లెన్‌మార్క్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1735
స్టాప్‌లాప్ : రూ. 1683
టార్గెట్ 1 : రూ. 1788
టార్గెట్ 2 : రూ. 1820
కొనండి
షేర్ : టాటా మోటార్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 920
స్టాప్‌లాప్ : రూ. 883
టార్గెట్ 1 : రూ. 957
టార్గెట్ 2 : రూ. 985
కొనండి
షేర్ : భారత్ ఫోర్జ్
కారణం: 200 ఈఎంఏ వద్ద సపోర్ట్
షేర్ ధర : రూ. 1482
స్టాప్‌లాప్ : రూ. 1437
టార్గెట్ 1 : రూ. 1527
టార్గెట్ 2 : రూ. 1550
కొనండి
షేర్ : ఫినోలెక్స్ కేబుల్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1334
స్టాప్‌లాప్ : రూ. 1280
టార్గెట్ 1 : రూ. 1388
టార్గెట్ 2 : రూ. 1420
కొనండి
షేర్ : డెలివరీ
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 417
స్టాప్‌లాప్ : రూ. 399
టార్గెట్ 1 : రూ. 435
టార్గెట్ 2 : రూ. 455