For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…0

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 1800/రూ. 1820
స్టాప్‌లాస్‌ : రూ. 1770

కొనండి
షేర్‌ : ఐటీసీ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 525/ రూ. 530
స్టాప్‌లాస్‌ : రూ. 512

కొనండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 6835
స్టాప్‌లాస్‌ : రూ. 6639

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 250/రూ. 256
స్టాప్‌లాస్‌ : రూ. 238

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకీ
టార్గెట్‌ : రూ. 13000/రూ. 13400
స్టాప్‌లాస్‌ : రూ. 12600

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ. 442/రూ. 448
స్టాప్‌లాస్‌ : రూ. 430

కొనండి
షేర్‌ : పాలిక్యాబ్‌
టార్గెట్‌ : రూ. 8000
పొజిషనల్‌ బై

Leave a Reply