For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,690 వద్ద, రెండో మద్దతు 25,530 వద్ద లభిస్తుందని, అలాగే 25,950 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 26,120 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,500 వద్ద, రెండో మద్దతు 53,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,220 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,600 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టైటాన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4963
స్టాప్‌లాప్‌ : రూ. 4838
టార్గెట్‌ 1 : రూ. 5089
టార్గెట్‌ 2 : రూ. 5180

కొనండి
షేర్‌ : డెలివరీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 432
స్టాప్‌లాప్‌ : రూ. 415
టార్గెట్‌ 1 : రూ. 449
టార్గెట్‌ 2 : రూ. 462

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 712
స్టాప్‌లాప్‌ : రూ. 680
టార్గెట్‌ 1 : రూ. 744
టార్గెట్‌ 2 : రూ. 768

కొనండి
షేర్‌ : మజడాక్‌
కారణం: సపోర్ట్‌ జోన్‌ నుంచి రివకరీ
షేర్‌ ధర : రూ. 4375
స్టాప్‌లాప్‌ : రూ. 4200
టార్గెట్‌ 1 : రూ. 4550
టార్గెట్‌ 2 : రూ. 4680

కొనండి
షేర్‌ : ఆర్తి ఇండస్ట్రీస్
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 574
స్టాప్‌లాప్‌ : రూ. 545
టార్గెట్‌ 1 : రూ. 603
టార్గెట్‌ 2 : రూ. 625

 

Leave a Reply