For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,190 వద్ద, రెండో మద్దతు 25,000 వద్ద లభిస్తుందని, అలాగే 25,500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,700 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,280 వద్ద, రెండో మద్దతు 51,800 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 53,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,350 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 205
స్టాప్‌లాప్‌ : రూ. 195
టార్గెట్‌ 1 : రూ. 215
టార్గెట్‌ 2 : రూ. 220

కొనండి
షేర్‌ : దేవయాని
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 198
స్టాప్‌లాప్‌ : రూ. 188
టార్గెట్‌ 1 : రూ. 208
టార్గెట్‌ 2 : రూ. 215

కొనండి
షేర్‌ : దీపక్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి రివర్స్‌
షేర్‌ ధర : రూ. 1019
స్టాప్‌లాప్‌ : రూ. 985
టార్గెట్‌ 1 : రూ. 1053
టార్గెట్‌ 2 : రూ. 1078

కొనండి
షేర్‌ : కోల్టే పాటిల్‌
కారణం: పుల్‌ బ్యాక్‌ మూవ్‌
షేర్‌ ధర : రూ. 430
స్టాప్‌లాప్‌ : రూ. 408
టార్గెట్‌ 1 : రూ. 452
టార్గెట్‌ 2 : రూ. 468

కొనండి
షేర్‌ : సీజీ పవర్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 744
స్టాప్‌లాప్‌ : రూ. 707
టార్గెట్‌ 1 : రూ. 782
టార్గెట్‌ 2 : రూ. 810

Leave a Reply