For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 25,230 వద్ద, రెండో మద్దతు 25,270 వద్ద లభిస్తుందని, అలాగే 25,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,000 వద్ద, రెండో మద్దతు 51,880 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,390 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : లుపిన్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2270
స్టాప్‌లాప్‌ : రూ. 2186
టార్గెట్‌ 1 : రూ. 2355
టార్గెట్‌ 2 : రూ. 2400

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ ఇన్‌ఫ్రా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 236
స్టాప్‌లాప్‌ : రూ. 224
టార్గెట్‌ 1 : రూ. 248
టార్గెట్‌ 2 : రూ. 255

కొనండి
షేర్‌ : సుదర్శన్‌ కెమికల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1055
స్టాప్‌లాప్‌ : రూ. 1023
టార్గెట్‌ 1 : రూ. 1087
టార్గెట్‌ 2 : రూ. 1105

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ హెల్త్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 965
స్టాప్‌లాప్‌ : రూ. 926
టార్గెట్‌ 1 : రూ. 1005
టార్గెట్‌ 2 : రూ. 1033

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 3178
స్టాప్‌లాప్‌ : రూ. 3082
టార్గెట్‌ 1 : రూ. 3275
టార్గెట్‌ 2 : రూ. 3340