ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : అపోలో టైర్స్
టార్గెట్ : రూ. 530
స్టాప్‌లాస్ : రూ. 514
కొనండి
షేర్ : ఇంటర్‌గ్లోబ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 4950/రూ. 5000
స్టాప్‌లాస్ : రూ. 4800
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
టార్గెట్ : రూ. 1530/రూ. 1550
స్టాప్‌లాస్ : రూ. 1480
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
టార్గెట్ : రూ. 1235
స్టాప్‌లాస్ : రూ. 1190
కొనండి
షేర్ : టైటాన్
టార్గెట్ : రూ. 4200
స్టాప్‌లాస్ : రూ. 3550
కొనండి
షేర్ : పీసీబీఎల్
టార్గెట్ : రూ.580
పొజిషనల్ బై