For Money

Business News

గలా ప్రెసెషన్‌: సూపర్‌ లిస్టింగ్‌

గలా ప్రెసెషన్‌ ఇంజినీరింగ్‌ షేర్లు ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లను రూ. 529లకు ఆఫర్‌ చేయగా ఇవాళ రూ. 721 వద్ద లిస్టయింది. ఓపెనింగ్‌లోనే 36 శాతం లాభపడిన ఈ షేర్‌కు తరవాత కూడా మద్దతు లభించింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 757 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ షేర్‌పై ఇన్వెస్టర్లకు 43 శాతం లాభం వచ్చిందన్నమాట. ఇదే ధర వద్ద ఎన్‌ఎస్‌ఈలో లక్షా 46 వేల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. అమ్మే ఇన్వెస్టర్లు లేకపోవడం విశేషం.

Leave a Reply