For Money

Business News

ఈ ఏడు షేర్లు కొనండి

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇవాళ అయిదు షేర్లను కొనుగోలు చేసేందుకు సిఫారసు చేసింది. మూడు నెలల కాల వ్యవధి కోసం ఈ షేర్లను రెకమెండ్‌ చేసింది. ఆ షేర్ల ప్రస్తుత ధర. టార్గెట్‌ ఇవి..

షేర్‌: గ్లెన్‌ మార్క్‌ లైఫ్‌ సైన్సస్‌

ప్రస్తుత ధర: రూ. 1018

టార్గెట్‌: రూ. 1104

స్టాప్‌లాస్‌: రూ. 892

 

షేర్‌: సియట్‌

ప్రస్తుత ధర: రూ. 2871

టార్గెట్‌: రూ. 3193

స్టాప్‌లాస్‌: రూ. 2575

 

షేర్‌: అవంతి ఫీడ్స్‌

ప్రస్తుత ధర: రూ. 686

టార్గెట్‌: రూ. 819

స్టాప్‌లాస్‌: రూ. 664

 

షేర్‌: రాలీస్‌ ఇండియా

ప్రస్తుత ధర: రూ. 336

టార్గెట్‌: రూ. 401

స్టాప్‌లాస్‌: రూ. 320

 

షేర్‌: బొరొసిల్‌ రెన్యూవబుల్స్‌

ప్రస్తుత ధర: రూ. 512

టార్గెట్‌: రూ. 625

స్టాప్‌లాస్‌: రూ. 486

 

షేర్‌: అపోలో హాస్పిటల్స్‌

ప్రస్తుత ధర: రూ. 6788

టార్గెట్‌: రూ. 7300

స్టాప్‌లాస్‌: రూ. 6300

 

షేర్‌: వేదాంత ఫ్యాషన్స్‌

ప్రస్తుత ధర: రూ. 1188

టార్గెట్‌: రూ. 1270

స్టాప్‌లాస్‌: రూ. 999