For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : కోరమాండల్‌ ఇంటర్రేషనల్‌
టార్గెట్‌ : రూ. 1750
స్టాప్‌లాస్‌ : రూ. 1680

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
టార్గెట్‌ : రూ. 2810
స్టాప్‌లాస్‌ : రూ. 2719

కొనండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 520

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 1500/రూ. 1530
స్టాప్‌లాస్‌ : రూ. 1400

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 932
స్టాప్‌లాస్‌ : రూ. 900

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఆటో (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 10,000
స్టాప్‌లాస్‌ : రూ. 9710

కొనండి
ప్రికాల్‌
పొజిషనల్‌ బై