For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఆల్కెమ్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 5450
స్టాప్‌లాస్‌ : రూ. 5286

కొనండి
షేర్‌ : సిప్లా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1560/రూ. 1570
స్టాప్‌లాస్‌ : రూ. 1525

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1680/రూ. 1690
స్టాప్‌లాస్‌ : రూ. 1633

కొనండి
షేర్‌ : ఎల్‌టీటీఎస్‌
టార్గెట్‌ : రూ. 5320
స్టాప్‌లాస్‌ : రూ. 5140

కొనండి
షేర్‌ : హిందాల్కో
టార్గెట్‌ : రూ. 682
స్టాప్‌లాస్‌ : రూ. 633

కొనండి
షేర్‌ : ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
టార్గెట్‌ : రూ. 2000
పొజిషనల్‌ బై