For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,800 వద్ద, రెండో మద్దతు 24,740 వద్ద లభిస్తుందని, అలాగే 25,130 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,330 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 51,150 వద్ద, రెండో మద్దతు 50,870 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 52,030 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1990
స్టాప్‌లాప్‌ : రూ. 1920
టార్గెట్‌ 1 : రూ. 2060
టార్గెట్‌ 2 : రూ. 2130

కొనండి
షేర్‌ : అదానీ పవర్‌
కారణం: మద్దతు స్థాయి నుంచి పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 735
స్టాప్‌లాప్‌ : రూ. 705
టార్గెట్‌ 1 : రూ. 765
టార్గెట్‌ 2 : రూ. 795

కొనండి
షేర్‌ : జువారి ఆగ్రో కెమికల్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 229
స్టాప్‌లాప్‌ : రూ. 220
టార్గెట్‌ 1 : రూ. 239
టార్గెట్‌ 2 : రూ. 247

కొనండి
షేర్‌ : ఎన్‌సీసీ
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 358
స్టాప్‌లాప్‌ : రూ. 340
టార్గెట్‌ 1 : రూ. 376
టార్గెట్‌ 2 : రూ. 394

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 728
స్టాప్‌లాప్‌ : రూ. 706
టార్గెట్‌ 1 : రూ. 750
టార్గెట్‌ 2 : రూ. 770