మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,270 వద్ద, రెండో మద్దతు 24,130 వద్ద లభిస్తుందని, అలాగే 24,490 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,560 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 50,620 వద్ద, రెండో మద్దతు 50,370 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 51,070 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 51,260 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఐడీబీఐ బ్యాంక్
కారణం: హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 335
స్టాప్‌లాప్ : రూ. 327
టార్గెట్ 1 : రూ. 343
టార్గెట్ 2 : రూ. 350
కొనండి
షేర్ : జైడస్ లైఫ్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 1207
స్టాప్‌లాప్ : రూ. 1170
టార్గెట్ 1 : రూ. 1240
టార్గెట్ 2 : రూ. 1270
కొనండి
షేర్ : ఇండిగో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 4443
స్టాప్‌లాప్ : రూ. 4340
టార్గెట్ 1 : రూ. 4540
టార్గెట్ 2 : రూ. 4630
కొనండి
షేర్ : సంవర్ధన మదర్సన్
కారణం: సపోర్ట్ స్థాయి వద్ద ఉంది
షేర్ ధర : రూ. 191
స్టాప్‌లాప్ : రూ. 182
టార్గెట్ 1 : రూ. 199
టార్గెట్ 2 : రూ. 208
కొనండి
షేర్ : నవకార్ కార్పొరేషన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 147
స్టాప్‌లాప్ : రూ. 140
టార్గెట్ 1 : రూ. 154
టార్గెట్ 2 : రూ. 160