For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : ఐఆర్‌సీటీసీ
టార్గెట్‌ : రూ. 965/రూ. 950
స్టాప్‌లాస్‌ : రూ. 1010

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ టెక్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ : రూ. 5000
స్టాప్‌లాస్‌ : రూ. 4800

అమ్మండి
షేర్‌ : పీవీఆర్‌ ఐనాక్స్ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1360/రూ. 1320
స్టాప్‌లాస్‌ : రూ. 1405

అమ్మండి
షేర్‌ : జూబ్లియంట్‌ ఫుడ్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 540
స్టాప్‌లాస్‌ : రూ. 571

అమ్మండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరో
టార్గెట్‌ : రూ. 3460/రూ. 3400
స్టాప్‌లాస్‌ : రూ. 3600

అమ్మండి
షేర్‌ : కుమిన్స్‌ ఇండియా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3400
స్టాప్‌లాస్‌ : రూ. 3600

కొనండి
షేర్‌ : వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌
పొజిషనల్‌ బై