For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,350 వద్ద, రెండో మద్దతు 24,200 వద్ద లభిస్తుందని, అలాగే 24,620 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,740 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,040 వద్ద, రెండో మద్దతు 51,790 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎంటీఎన్‌ఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 46.2
స్టాప్‌లాప్‌ : రూ. 43.9
టార్గెట్‌ 1 : రూ. 48.5
టార్గెట్‌ 2 : రూ. 51

కొనండి
షేర్‌ : ముత్తూట్‌ ఫైనాన్స్‌
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 1847
స్టాప్‌లాప్‌ : రూ. 1793
టార్గెట్‌ 1 : రూ. 1912
టార్గెట్‌ 2 : రూ. 1975

కొనండి
షేర్‌ : ఎస్‌జేవీఎన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 151
స్టాప్‌లాప్‌ : రూ. 144
టార్గెట్‌ 1 : రూ. 158
టార్గెట్‌ 2 : రూ. 167

కొనండి
షేర్‌ : ఎంఎస్‌టీసీఎల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 926
స్టాప్‌లాప్‌ : రూ. 889
టార్గెట్‌ 1 : రూ. 963
టార్గెట్‌ 2 : రూ. 1000

కొనండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌
షేర్‌ ధర : రూ. 1505
స్టాప్‌లాప్‌ : రూ. 1460
టార్గెట్‌ 1 : రూ. 1550
టార్గెట్‌ 2 : రూ. 1590