మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,950 వద్ద, రెండో మద్దతు 22,780 వద్ద లభిస్తుందని, అలాగే 23,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,660 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 49,500 వద్ద, రెండో మద్దతు 49,280 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 50,150 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,470 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 1813
స్టాప్‌లాప్ : రూ. 1745
టార్గెట్ 1 : రూ. 1882
టార్గెట్ 2 : రూ. 1950
కొనండి
షేర్ : బలరామ్‌పూర్ చినీ
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 400
స్టాప్‌లాప్ : రూ. 384
టార్గెట్ 1 : రూ. 416
టార్గెట్ 2 : రూ. 435
కొనండి
షేర్ : జిందాల్ సా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 555
స్టాప్‌లాప్ : రూ. 525
టార్గెట్ 1 : రూ. 585
టార్గెట్ 2 : రూ. 610
కొనండి
షేర్ : మదర్సన్
కారణం: అప్‌ట్రెండ్ కొనసాగింపు
షేర్ ధర : రూ. 157
స్టాప్‌లాప్ : రూ. 149
టార్గెట్ 1 : రూ. 165
టార్గెట్ 2 : రూ. 173
అమ్మండి
షేర్ : వోక్‌ఫార్మా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 572
స్టాప్‌లాప్ : రూ. 549
టార్గెట్ 1 : రూ. 595
టార్గెట్ 2 : రూ. 618