For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 4800
స్టాప్‌లాస్‌ : రూ. 4682

కొనండి
షేర్‌ : ఇంటర్‌గ్లోబ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 4450/రూ. 4500
స్టాప్‌లాస్‌ : రూ. 4250

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 1240
టార్గెట్‌ : రూ. 1194

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 1430/రూ. 1450
టార్గెట్‌ : రూ. 1370

కొనండి
షేర్‌ : లుపిన్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1660/రూ. 1680
టార్గెట్‌ : రూ. 1595

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌ కుబొటా
టార్గెట్‌ : రూ. 4200/రూ. 4250
టార్గెట్‌ : రూ. 3950

కొనండి
షేర్‌ : ఫినోలెక్స్‌ కేబుల్స్‌
పొజిషనల్‌ ట్రేడ్‌