For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,670 వద్ద, రెండో మద్దతు 22,520 వద్ద లభిస్తుందని, అలాగే 23,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 23,200 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,900 వద్ద, రెండో మద్దతు 48,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 49,670 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 50,050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జువారి ఇండస్ట్రీస్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 287
స్టాప్‌లాప్‌ : రూ. 275
టార్గెట్‌ 1 : రూ. 299
టార్గెట్‌ 2 : రూ. 310

కొనండి
షేర్‌ : బాటా ఇండియా
కారణం: ఛానల్‌ ఫార్మేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1457
స్టాప్‌లాప్‌ : రూ. 1399
టార్గెట్‌ 1 : రూ. 1515
టార్గెట్‌ 2 : రూ. 1570

కొనండి
షేర్‌ : గ్రీన్‌ప్లే
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 268
స్టాప్‌లాప్‌ : రూ. 254
టార్గెట్‌ 1 : రూ. 282
టార్గెట్‌ 2 : రూ. 295

కొనండి
షేర్‌ : ఓఎఫ్‌ఎస్‌ఎస్‌
కారణం: అప్‌ట్రెండ్‌ కొనసాగింపు
షేర్‌ ధర : రూ. 8172
స్టాప్‌లాప్‌ : రూ. 7962
టార్గెట్‌ 1 : రూ. 8418
టార్గెట్‌ 2 : రూ. 8660

అమ్మండి
షేర్‌ : దేవయాని
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 171
స్టాప్‌లాప్‌ : రూ. 160
టార్గెట్‌ 1 : రూ. 182
టార్గెట్‌ 2 : రూ. 193