ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : బాటా
టార్గెట్ : రూ. 1400
స్టాప్‌లాస్ : రూ. 1360
కొనండి
షేర్ : టాటా స్టీల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 180/రూ. 182
స్టాప్‌లాస్ : రూ. 173
కొనండి
షేర్ : బయోకాన్
టార్గెట్ : రూ. 335
టార్గెట్ : రూ. 317
అమ్మండి
షేర్ : ఎస్ఆర్ఎఫ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2020/రూ.2190
టార్గెట్ : రూ. 2280
అమ్మండి
షేర్ : బజాజ్ ఫిన్ సర్వ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1530
స్టాప్‌లాస్ : రూ. 1600
అమ్మండి
షేర్ : విప్రో
టార్గెట్ : రూ. 442/రూ. 436
స్టాప్‌లాస్ : రూ. 456
కొనండి
షేర్ : అవెన్యూ సూపర్‌మార్ట్స్
టార్గెట్ : రూ. 5200
పొజిషనల్ బై