For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
టార్గెట్‌ : రూ. 485
స్టాప్‌లాస్‌ : రూ. 462

కొనండి
షేర్‌ : సింజిన్‌
టార్గెట్‌ : రూ. 710
స్టాప్‌లాస్‌ : రూ. 675

కొనండి
షేర్‌ : కోల్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 510
టార్గెట్‌ : రూ. 481

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌
టార్గెట్‌ : రూ. 1210/రూ.1240
టార్గెట్‌ : రూ. 1165

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3000
స్టాప్‌లాస్‌ : రూ. 2870

కొనండి
షేర్‌ : ఐసీఐసీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1200/రూ. 1220
స్టాప్‌లాస్‌ : రూ. 1080
పొజిషనల్‌ బై

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ
టార్గెట్‌ : రూ. 1200
పొజిషనల్‌ బై