మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,500 వద్ద, రెండో మద్దతు 22,420 వద్ద లభిస్తుందని, అలాగే 22,720 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,450 వద్ద, రెండో మద్దతు 47,100 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,120 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,450 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : దివీస్ ల్యాబ్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 4058
స్టాప్‌లాప్ : రూ. 3964
టార్గెట్ 1 : రూ. 4152
టార్గెట్ 2 : రూ. 4245
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1120
స్టాప్‌లాప్ : రూ. 1086
టార్గెట్ 1 : రూ. 1154
టార్గెట్ 2 : రూ. 1185
కొనండి
షేర్ : ఎన్‌ఐఏ సీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 246
స్టాప్‌లాప్ : రూ. 236
టార్గెట్ 1 : రూ. 257
టార్గెట్ 2 : రూ. 265
కొనండి
షేర్ : ఎల్‌టీటీఎస్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 4588
స్టాప్‌లాప్ : రూ. 4450
టార్గెట్ 1 : రూ. 4726
టార్గెట్ 2 : రూ. 4860
కొనండి
షేర్ : మెక్‌డొనాల్డ్ ఎన్
కారణం: బుల్లిష్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 1188
స్టాప్‌లాప్ : రూ. 1147
టార్గెట్ 1 : రూ. 1230
టార్గెట్ 2 : రూ. 1270