For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,590 వద్ద, రెండో మద్దతు 22,500 వద్ద లభిస్తుందని, అలాగే 22,740 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,820 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,430 వద్ద, రెండో మద్దతు 48,280 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,790 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 49,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : క్రాంప్టన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 290
స్టాప్‌లాప్‌ : రూ. 275
టార్గెట్‌ 1 : రూ. 305
టార్గెట్‌ 2 : రూ. 320

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 858
స్టాప్‌లాప్‌ : రూ. 816
టార్గెట్‌ 1 : రూ. 900
టార్గెట్‌ 2 : రూ. 945

కొనండి
షేర్‌ : జేకే పేపర్‌
కారణం: పుల్‌ బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 365
స్టాప్‌లాప్‌ : రూ. 348
టార్గెట్‌ 1 : రూ. 382
టార్గెట్‌ 2 : రూ. 398

కొనండి
షేర్‌ : పీఎన్‌సీ ఇన్‌ఫ్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 465
స్టాప్‌లాప్‌ : రూ. 445
టార్గెట్‌ 1 : రూ. 485
టార్గెట్‌ 2 : రూ. 508

కొనండి
షేర్‌ : సింఫనీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 985
స్టాప్‌లాప్‌ : రూ. 950
టార్గెట్‌ 1 : రూ. 1020
టార్గెట్‌ 2 : రూ. 1050