For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,400 వద్ద, రెండో మద్దతు 22,300 వద్ద లభిస్తుందని, అలాగే 22,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,750 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 48,070 వద్ద, రెండో మద్దతు 47,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,790 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,980 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎన్‌బీసీసీ
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 139
స్టాప్‌లాప్‌ : రూ. 132
టార్గెట్‌ 1 : రూ. 147
టార్గెట్‌ 2 : రూ. 153

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 371
స్టాప్‌లాప్‌ : రూ. 369
టార్గెట్‌ 1 : రూ. 393
టార్గెట్‌ 2 : రూ. 405

కొనండి
షేర్‌ : ఐజీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 460
స్టాప్‌లాప్‌ : రూ. 137
టార్గెట్‌ 1 : రూ. 183
టార్గెట్‌ 2 : రూ. 505

కొనండి
షేర్‌ : గుజరాత్‌ ఆల్కలీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 780
స్టాప్‌లాప్‌ : రూ. 748
టార్గెట్‌ 1 : రూ. 812
టార్గెట్‌ 2 : రూ. 840

కొనండి
షేర్‌ : మహీంద్రా లైఫ్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 642
స్టాప్‌లాప్‌ : రూ. 616
టార్గెట్‌ 1 : రూ. 668
టార్గెట్‌ 2 : రూ. 693