మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,200 వద్ద, రెండో మద్దతు 22,130 వద్ద లభిస్తుందని, అలాగే 22,430 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,270 వద్ద, రెండో మద్దతు 47,060 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,820 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఐజీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 459
స్టాప్‌లాప్ : రూ. 440
టార్గెట్ 1 : రూ. 478
టార్గెట్ 2 : రూ. 495
కొనండి
షేర్ : యూనియన్ బ్యాంక్
కారణం: బ్రేకౌట్ రెసిస్టెన్స్
షేర్ ధర : రూ. 158
స్టాప్‌లాప్ : రూ. 150
టార్గెట్ 1 : రూ. 167
టార్గెట్ 2 : రూ. 175
కొనండి
షేర్ : కెనరా బ్యాంక్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 602
స్టాప్‌లాప్ : రూ. 584
టార్గెట్ 1 : రూ. 620
టార్గెట్ 2 : రూ. 638
కొనండి
షేర్ : ఇంజినీర్స్ ఇండియా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 233
స్టాప్‌లాప్ : రూ. 224
టార్గెట్ 1 : రూ. 242
టార్గెట్ 2 : రూ. 250
కొనండి
షేర్ : మదర్సన్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 126
స్టాప్‌లాప్ : రూ. 119
టార్గెట్ 1 : రూ. 133
టార్గెట్ 2 : రూ. 140