For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,720 వద్ద, రెండో మద్దతు 21,520 వద్ద లభిస్తుందని, అలాగే 22,030 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,150 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,630 వద్ద, రెండో మద్దతు 45,290 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,530 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : బంధన్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 197
స్టాప్‌లాప్‌ : రూ. 204
టార్గెట్‌ 1 : రూ. 190
టార్గెట్‌ 2 : రూ. 183

అమ్మండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
కారణం: సపోర్ట్‌ బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 225
స్టాప్‌లాప్‌ : రూ. 232
టార్గెట్‌ 1 : రూ. 218
టార్గెట్‌ 2 : రూ. 210

కొనండి
షేర్‌ : రెయిల్‌ టెల్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 455
స్టాప్‌లాప్‌ : రూ. 436
టార్గెట్‌ 1 : రూ. 475
టార్గెట్‌ 2 : రూ. 492

కొనండి
షేర్‌ : ప్రికాల్‌ లిమిటెడ్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 418
స్టాప్‌లాప్‌ : రూ. 405
టార్గెట్‌ 1 : రూ. 432
టార్గెట్‌ 2 : రూ. 445

కొనండి
షేర్‌ : షిండెర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 616
స్టాప్‌లాప్‌ : రూ. 592
టార్గెట్‌ 1 : రూ. 640
టార్గెట్‌ 2 : రూ. 665