మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,520 వద్ద, రెండో మద్దతు 21,450 వద్ద లభిస్తుందని, అలాగే 21,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,230 వద్ద, రెండో మద్దతు 47,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,870 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : పీటీసీ
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 209
స్టాప్‌లాప్ : రూ. 198
టార్గెట్ 1 : రూ. 220
టార్గెట్ 2 : రూ. 230
కొనండి
షేర్ : గుజరాత్ గ్యాస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 541
స్టాప్‌లాప్ : రూ. 520
టార్గెట్ 1 : రూ. 562
టార్గెట్ 2 : రూ. 585
కొనండి
షేర్ : ఐడీఎఫ్‌సీ
కారణం: పుల్‌బ్యాక్
షేర్ ధర : రూ. 125
స్టాప్‌లాప్ : రూ. 120
టార్గెట్ 1 : రూ. 130
టార్గెట్ 2 : రూ. 135
కొనండి
షేర్ : లవబుల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 163
స్టాప్‌లాప్ : రూ. 156
టార్గెట్ 1 : రూ. 170
టార్గెట్ 2 : రూ. 177
కొనండి
షేర్ : జీపీపీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 165
స్టాప్‌లాప్ : రూ. 160
టార్గెట్ 1 : రూ. 170
టార్గెట్ 2 : రూ. 175