మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,300 వద్ద, రెండో మద్దతు 21,240 వద్ద లభిస్తుందని, అలాగే 21, 500వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,650 వద్ద, రెండో మద్దతు 47,490 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,030 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : వీబీఎల్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 1132
స్టాప్‌లాప్ : రూ. 1098
టార్గెట్ 1 : రూ. 1166
టార్గెట్ 2 : రూ. 1198
కొనండి
షేర్ : గ్రాన్యూయల్స్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 402
స్టాప్‌లాప్ : రూ. 389
టార్గెట్ 1 : రూ. 415
టార్గెట్ 2 : రూ. 427
కొనండి
షేర్ : ఎస్‌సీఐ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 166
స్టాప్‌లాప్ : రూ. 161
టార్గెట్ 1 : రూ. 171
టార్గెట్ 2 : రూ. 176
కొనండి
షేర్ : అరవింద్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 253
స్టాప్‌లాప్ : రూ. 242
టార్గెట్ 1 : రూ. 264
టార్గెట్ 2 : రూ. 275
కొనండి
షేర్ : మెక్‌డొనాల్డ్ ఎన్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1105
స్టాప్‌లాప్ : రూ. 1077
టార్గెట్ 1 : రూ. 1133
టార్గెట్ 2 : రూ. 1160