For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : పీవీఆర్‌ ఐనాక్స్‌
టార్గెట్‌ : రూ. 1700
స్టాప్‌లాస్‌ : రూ. 1658

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 820
స్టాప్‌లాస్‌ : రూ. 778

అమ్మండి
షేర్‌ : ఇండియా మార్ట్‌
టార్గెట్‌ : రూ. 2680
స్టాప్‌లాస్‌ : రూ. 2619

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 3060
స్టాప్‌లాస్‌ : 2960

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్స్‌
టార్గెట్‌ : రూ. 1130/ రూ. 1145
స్టాప్‌లాస్‌ : 1080

కొనండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌
టార్గెట్‌ : రూ. 6500
పొజిషనల్‌ బై