For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,380 వద్ద, రెండో మద్దతు 19,300 వద్ద లభిస్తుందని, అలాగే 19, 500 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,550 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,400 వద్ద, రెండో మద్దతు 43,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 900 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44, 050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కుమిన్స్‌ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1767
స్టాప్‌లాప్‌ : రూ. 1722
టార్గెట్‌ 1 : రూ. 1812
టార్గెట్‌ 2 : రూ. 1855

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 300
స్టాప్‌లాప్‌ : రూ. 291
టార్గెట్‌ 1 : రూ. 309
టార్గెట్‌ 2 : రూ. 318

కొనండి
షేర్‌ : నౌకరీ
కారణం: బుల్లిష్‌ బలం
షేర్‌ ధర : రూ. 4505
స్టాప్‌లాప్‌ : రూ. 1115
టార్గెట్‌ 1 : రూ. 4595
టార్గెట్‌ 2 : రూ. 4685

కొనండి
షేర్‌ : అపోలో టైర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 410
స్టాప్‌లాప్‌ : రూ. 394
టార్గెట్‌ 1 : రూ. 426
టార్గెట్‌ 2 : రూ. 446

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1642
స్టాప్‌లాప్‌ : రూ. 1609
టార్గెట్‌ 1 : రూ. 1685
టార్గెట్‌ 2 : రూ. 1723