మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,170 వద్ద, రెండో మద్దతు 19,130 వద్ద లభిస్తుందని, అలాగే 19, 300 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,370 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,120 వద్ద, రెండో మద్దతు 43,020 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 520 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43,610 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బ్రిగేడ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 668
స్టాప్‌లాప్ : రూ. 649
టార్గెట్ 1 : రూ. 688
టార్గెట్ 2 : రూ. 705
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 746
స్టాప్‌లాప్ : రూ. 724
టార్గెట్ 1 : రూ. 768
టార్గెట్ 2 : రూ. 780
కొనండి
షేర్ : అదానీ పోర్ట్స్
కారణం: సపోర్ట్ లెవల్ నుంచి పైకి
షేర్ ధర : రూ. 795
స్టాప్‌లాప్ : రూ. 770
టార్గెట్ 1 : రూ. 820
టార్గెట్ 2 : రూ. 845
కొనండి
షేర్ : కోల్టే పాటిల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 514
స్టాప్‌లాప్ : రూ. 490
టార్గెట్ 1 : రూ. 538
టార్గెట్ 2 : రూ. 560
కొనండి
షేర్ : బీడీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1038
స్టాప్‌లాప్ : రూ. 992
టార్గెట్ 1 : రూ. 1082
టార్గెట్ 2 : రూ. 1130