మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,080 వద్ద, రెండో మద్దతు 19,000 వద్ద లభిస్తుందని, అలాగే 19,240 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,300 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 42,800 వద్ద, రెండో మద్దతు 42,560 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 43, 270 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 43,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా పవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 245
స్టాప్‌లాప్ : రూ. 237
టార్గెట్ 1 : రూ. 253
టార్గెట్ 2 : రూ. 260
కొనండి
షేర్ : ఆర్‌ఈఎల్ ఇన్‌ఫ్రా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 177
స్టాప్‌లాప్ : రూ. 170
టార్గెట్ 1 : రూ. 185
టార్గెట్ 2 : రూ. 193
కొనండి
షేర్ : సట్లేజ్ టెక్స్‌టైల్స్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 57.40
స్టాప్‌లాప్ : రూ. 54
టార్గెట్ 1 : రూ. 61
టార్గెట్ 2 : రూ. 65
కొనండి
షేర్ : ఇండస్ టవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 190
స్టాప్‌లాప్ : రూ. 180
టార్గెట్ 1 : రూ. 200
టార్గెట్ 2 : రూ. 209
కొనండి
షేర్ : ఎలక్ట్రో క్యాస్టింగ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 89
స్టాప్‌లాప్ : రూ. 83
టార్గెట్ 1 : రూ. 95
టార్గెట్ 2 : రూ. 99