For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 645 వద్ద, రెండో మద్దతు 19, 600 వద్ద లభిస్తుందని, అలాగే 19, 800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19, 870 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,900 వద్ద, రెండో మద్దతు 43,750 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 520 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44, 680 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3161
స్టాప్‌లాప్‌ : రూ. 3097
టార్గెట్‌ 1 : రూ. 3225
టార్గెట్‌ 2 : రూ. 3285

కొనండి
షేర్‌ : జీఎన్‌ఎఫ్‌సీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 669
స్టాప్‌లాప్‌ : రూ. 648
టార్గెట్‌ 1 : రూ. 690
టార్గెట్‌ 2 : రూ. 710

కొనండి
షేర్‌ : రికో ఆటో
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 86
స్టాప్‌లాప్‌ : రూ. 82
టార్గెట్‌ 1 : రూ. 90
టార్గెట్‌ 2 : రూ. 95

కొనండి
షేర్‌ : ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 227
స్టాప్‌లాప్‌ : రూ. 220
టార్గెట్‌ 1 : రూ. 234
టార్గెట్‌ 2 : రూ. 240

కొనండి
షేర్‌ : బీఈఎంఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 2416
స్టాప్‌లాప్‌ : రూ. 2345
టార్గెట్‌ 1 : రూ. 2488
టార్గెట్‌ 2 : రూ. 2560