For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,600 వద్ద, రెండో మద్దతు 19,500 వద్ద లభిస్తుందని, అలాగే 19, 750 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19, 810 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,200 వద్ద, రెండో మద్దతు 44,080 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,560 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,770 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : బాటా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1645
స్టాప్‌లాప్‌ : రూ. 1605
టార్గెట్‌ 1 : రూ. 1687
టార్గెట్‌ 2 : రూ. 1727

కొనండి
షేర్‌ : డెలివరీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 434
స్టాప్‌లాప్‌ : రూ. 416
టార్గెట్‌ 1 : రూ. 452
టార్గెట్‌ 2 : రూ. 470

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 562
స్టాప్‌లాప్‌ : రూ. 545
టార్గెట్‌ 1 : రూ. 580
టార్గెట్‌ 2 : రూ. 595

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 630
స్టాప్‌లాప్‌ : రూ. 615
టార్గెట్‌ 1 : రూ. 645
టార్గెట్‌ 2 : రూ. 660

కొనండి
షేర్‌ : గ్రాసిం
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1920
స్టాప్‌లాప్‌ : రూ. 1875
టార్గెట్‌ 1 : రూ. 1965
టార్గెట్‌ 2 : రూ. 2010