మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 460 వద్ద, రెండో మద్దతు 19,360 వద్ద లభిస్తుందని, అలాగే 19,640 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,720 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,240 వద్ద, రెండో మద్దతు 44,080 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,560 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,730 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఛోళ ఫైనాన్స్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1254
స్టాప్‌లాప్ : రూ. 1223
టార్గెట్ 1 : రూ. 1285
టార్గెట్ 2 : రూ. 1315
కొనండి
షేర్ : యూనియన్ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 112
స్టాప్‌లాప్ : రూ. 100
టార్గెట్ 1 : రూ. 116
టార్గెట్ 2 : రూ. 120
కొనండి
షేర్ : జొమాటొ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 105
స్టాప్‌లాప్ : రూ. 100
టార్గెట్ 1 : రూ. 110
టార్గెట్ 2 : రూ. 114
కొనండి
షేర్ : వేదాంత
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 231
స్టాప్‌లాప్ : రూ. 220
టార్గెట్ 1 : రూ. 242
టార్గెట్ 2 : రూ. 255
కొనండి
షేర్ : జిందాల్ సా
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 365
స్టాప్‌లాప్ : రూ. 347
టార్గెట్ 1 : రూ. 383
టార్గెట్ 2 : రూ. 400