For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19, 620 వద్ద, రెండో మద్దతు 19,560 వద్ద లభిస్తుందని, అలాగే 19,770 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,850 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,440 వద్ద, రెండో మద్దతు 44,270 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,890 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,190 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఆర్‌ఈసీ లిమిటెడ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 271
స్టాప్‌లాప్‌ : రూ. 263
టార్గెట్‌ 1 : రూ. 280
టార్గెట్‌ 2 : రూ. 288

కొనండి
షేర్‌ : కార్బొరాండమ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1192
స్టాప్‌లాప్‌ : రూ. 1156
టార్గెట్‌ 1 : రూ. 1228
టార్గెట్‌ 2 : రూ. 1265

కొనండి
షేర్‌ : ఇండస్‌ టవర్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 183
స్టాప్‌లాప్‌ : రూ. 176
టార్గెట్‌ 1 : రూ. 191
టార్గెట్‌ 2 : రూ. 198

కొనండి
షేర్‌ : యూనియన్‌ బ్యాంక్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 102
స్టాప్‌లాప్‌ : రూ. 98
టార్గెట్‌ 1 : రూ. 106
టార్గెట్‌ 2 : రూ. 109

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 422
స్టాప్‌లాప్‌ : రూ. 405
టార్గెట్‌ 1 : రూ. 440
టార్గెట్‌ 2 : రూ. 455