5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,300 వద్ద, రెండో మద్దతు 19,250 వద్ద లభిస్తుందని, అలాగే 19,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,960 వద్ద, రెండో మద్దతు 43,870 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,170 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జీఎండీసీ లిమిటెడ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 196
స్టాప్‌లాప్ : రూ. 186
టార్గెట్ 1 : రూ. 206
టార్గెట్ 2 : రూ. 215
కొనండి
షేర్ : టెక్స్ రైల్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 121
స్టాప్‌లాప్ : రూ. 117
టార్గెట్ 1 : రూ. 125
టార్గెట్ 2 : రూ. 129
కొనండి
షేర్ : ఇండస్ టవర్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 162
స్టాప్‌లాప్ : రూ. 157
టార్గెట్ 1 : రూ. 167
టార్గెట్ 2 : రూ. 172
కొనండి
షేర్ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 92
స్టాప్‌లాప్ : రూ. 88
టార్గెట్ 1 : రూ. 96
టార్గెట్ 2 : రూ. 100
కొనండి
షేర్ : గ్రీన్‌ప్లే
కారణం: పాజిటివ్ క్రాస్ ఓవర్
షేర్ ధర : రూ. 169
స్టాప్‌లాప్ : రూ. 162
టార్గెట్ 1 : రూ. 176
టార్గెట్ 2 : రూ. 183