For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,350 వద్ద, రెండో మద్దతు 19,300 వద్ద లభిస్తుందని, అలాగే 19,520 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,000 వద్ద, రెండో మద్దతు 43,850 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,470 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,750 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 1171
స్టాప్‌లాప్‌ : రూ. 1147
టార్గెట్‌ 1 : రూ. 1195
టార్గెట్‌ 2 : రూ. 1218

కొనండి
షేర్‌ : హిందుస్థాపన్‌ కాపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 159
స్టాప్‌లాప్‌ : రూ. 154
టార్గెట్‌ 1 : రూ. 164
టార్గెట్‌ 2 : రూ. 169

కొనండి
షేర్‌ : బీఈఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 132
స్టాప్‌లాప్‌ : రూ. 128
టార్గెట్‌ 1 : రూ. 136
టార్గెట్‌ 2 : రూ. 140

కొనండి
షేర్‌ : పూనావాలా ఫైనాన్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 437
స్టాప్‌లాప్‌ : రూ. 421
టార్గెట్‌ 1 : రూ. 453
టార్గెట్‌ 2 : రూ. 468

కొనండి
షేర్‌ : పాలిక్యాబ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4660
స్టాప్‌లాప్‌ : రూ. 4566
టార్గెట్‌ 1 : రూ. 4755
టార్గెట్‌ 2 : రూ. 4840