For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,460 వద్ద, రెండో మద్దతు 19,420 వద్ద లభిస్తుందని, అలాగే 19,650 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,740 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,310 వద్ద, రెండో మద్దతు 44,090 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,880 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,100 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎవరెడీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 358
స్టాప్‌లాప్‌ : రూ. 348
టార్గెట్‌ 1 : రూ. 370
టార్గెట్‌ 2 : రూ. 380

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 832
స్టాప్‌లాప్‌ : రూ. 807
టార్గెట్‌ 1 : రూ. 857
టార్గెట్‌ 2 : రూ. 882

కొనండి
షేర్‌ : కెన్‌ ఫిన్‌ హోమ్స్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 751
స్టాప్‌లాప్‌ : రూ. 725
టార్గెట్‌ 1 : రూ. 778
టార్గెట్‌ 2 : రూ. 804

కొనండి
షేర్‌ : ఓఎన్‌జీసీ
కారణం: బుల్లిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 179
స్టాప్‌లాప్‌ : రూ. 173
టార్గెట్‌ 1 : రూ. 185
టార్గెట్‌ 2 : రూ. 190

కొనండి
షేర్‌ : టైటన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2989
స్టాప్‌లాప్‌ : రూ. 2915
టార్గెట్‌ 1 : రూ. 3063
టార్గెట్‌ 2 : రూ. 3140