ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : టాటా మోటార్స్
టార్గెట్ : రూ. 640
స్టాప్‌లాస్ : రూ. 615
కొనుగోలు
షేర్ : హిందుస్థాన్ ఏరోనాటిక్స్
టార్గెట్ : రూ. 3895
స్టాప్‌లాస్ : రూ. 3790
కొనండి
షేర్ : మెట్రోపోల్స్ హెల్త్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1475
స్టాప్‌లాస్ : రూ. 1400
కొనండి
షేర్ : ఓఎన్జీసీ
టార్గెట్ : రూ. 180/ రూ. 183
స్టాప్‌లాస్ : రూ. 174
కొనండి
షేర్ : గెయిల్
టార్గెట్ : రూ. 124
స్టాప్‌లాస్ : రూ. 114
కొనండి
షేర్ : హెచ్‌పీసీఎల్
టార్గెట్ : రూ. 450/రూ.500
పొజిషనల్