5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,520 వద్ద, రెండో మద్దతు 19,470 వద్ద లభిస్తుందని, అలాగే 19,680 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,730 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,820 వద్ద, రెండో మద్దతు 44,680 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,240 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,380 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : పీఐ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3850
స్టాప్‌లాప్ : రూ. 3765
టార్గెట్ 1 : రూ. 3935
టార్గెట్ 2 : రూ. 4020
కొనండి
షేర్ : దేవయాని
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 194
స్టాప్‌లాప్ : రూ. 188
టార్గెట్ 1 : రూ. 200
టార్గెట్ 2 : రూ. 206
కొనండి
షేర్ : రికో ఆటో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 104.50
స్టాప్‌లాప్ : రూ. 100
టార్గెట్ 1 : రూ. 109
టార్గెట్ 2 : రూ. 113
కొనండి
షేర్ : ప్రిస్టేజ్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 601
స్టాప్‌లాప్ : రూ. 577
టార్గెట్ 1 : రూ. 625
టార్గెట్ 2 : రూ. 650
కొనండి
షేర్ : పీఎన్సీ ఇన్ఫ్రా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 359
స్టాప్‌లాప్ : రూ. 348
టార్గెట్ 1 : రూ. 370
టార్గెట్ 2 : రూ. 380