For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,290 వద్ద, రెండో మద్దతు 19,220 వద్ద లభిస్తుందని, అలాగే 19,510 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,580 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,200 వద్ద, రెండో మద్దతు 44,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,940 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,200 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అదానీ పవర్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 275
స్టాప్‌లాప్‌ : రూ. 264
టార్గెట్‌ 1 : రూ. 286
టార్గెట్‌ 2 : రూ. 297

కొనండి
షేర్‌ : ఇండొకొ
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 324
స్టాప్‌లాప్‌ : రూ. 311
టార్గెట్‌ 1 : రూ. 337
టార్గెట్‌ 2 : రూ. 350

కొనండి
షేర్‌ : రేమ్యాండ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1889
స్టాప్‌లాప్‌ : రూ. 1833
టార్గెట్‌ 1 : రూ. 1945
టార్గెట్‌ 2 : రూ. 2000

కొనండి
షేర్‌ : ఇండియా గ్లైకో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 635
స్టాప్‌లాప్‌ : రూ. 616
టార్గెట్‌ 1 : రూ. 655
టార్గెట్‌ 2 : రూ. 675

కొనండి
షేర్‌ : పీటీసీ
కారణం: రెసిస్టెంట్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 123
స్టాప్‌లాప్‌ : రూ. 119
టార్గెట్‌ 1 : రూ. 127
టార్గెట్‌ 2 : రూ. 132