For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,620 వద్ద, రెండో మద్దతు 19,580 వద్ద లభిస్తుందని, అలాగే 19,750 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,830 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,800 వద్ద, రెండో మద్దతు 45,650 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,120 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,320 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : స్టార్‌ హెల్త్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 648
స్టాప్‌లాప్‌ : రూ. 635
టార్గెట్‌ 1 : రూ. 662
టార్గెట్‌ 2 : రూ. 675

కొనండి
షేర్‌ : అశోక
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 94.50
స్టాప్‌లాప్‌ : రూ. 92
టార్గెట్‌ 1 : రూ. 98
టార్గెట్‌ 2 : రూ. 102

కొనండి
షేర్‌ : మెట్రోపోలిస్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1408
స్టాప్‌లాప్‌ : రూ. 1379
టార్గెట్‌ 1 : రూ. 1437
టార్గెట్‌ 2 : రూ. 1465

కొనండి
షేర్‌ : జీఐసీ హౌసింగ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 193
స్టాప్‌లాప్‌ : రూ. 189
టార్గెట్‌ 1 : రూ. 197
టార్గెట్‌ 2 : రూ. 201

కొనండి
షేర్‌ : ఇండస్‌ టవర్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 170
స్టాప్‌లాప్‌ : రూ. 165
టార్గెట్‌ 1 : రూ. 175
టార్గెట్‌ 2 : రూ. 180