5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,700 వద్ద మద్దతు, 44,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : పీఐ ఇండస్ట్రీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 3737
స్టాప్‌లాప్ : రూ. 3662
టార్గెట్ 1 : రూ. 3812
టార్గెట్ 2 : రూ. 3885
కొనండి
షేర్ : వొకార్డ్ ఫార్మా
కారణం: రికవరీ ఛాన్స్
షేర్ ధర : రూ. 178
స్టాప్‌లాప్ : రూ. 170
టార్గెట్ 1 : రూ. 186
టార్గెట్ 2 : రూ. 193
కొనండి
షేర్ : ఆర్బీఎల్ బ్యాంక్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 178
స్టాప్‌లాప్ : రూ. 174
టార్గెట్ 1 : రూ. 182
టార్గెట్ 2 : రూ. 198
కొనండి
షేర్ : గ్రీన్‌ప్లే
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 170
స్టాప్‌లాప్ : రూ. 163
టార్గెట్ 1 : రూ. 177
టార్గెట్ 2 : రూ. 185
కొనండి
షేర్ : నౌకరీ
కారణం: బ్రేకౌట్‌కు సిద్ధం
షేర్ ధర : రూ. 4269
స్టాప్‌లాప్ : రూ. 4155
టార్గెట్ 1 : రూ. 4385
టార్గెట్ 2 : రూ. 4495