5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,200 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : BSE
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 495
స్టాప్‌లాప్ : రూ. 475
టార్గెట్ 1 : రూ. 515
టార్గెట్ 2 : రూ. 535
కొనండి
షేర్ : NFL
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 78
స్టాప్‌లాప్ : రూ. 75.70
టార్గెట్ 1 : రూ. 80.30
టార్గెట్ 2 : రూ. 83
కొనండి
షేర్ : ప్రికాల్ లిమిటెడ్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 235
స్టాప్‌లాప్ : రూ. 228
టార్గెట్ 1 : రూ. 243
టార్గెట్ 2 : రూ. 250
కొనండి
షేర్ : ఐజీఎల్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 495
స్టాప్‌లాప్ : రూ. 480
టార్గెట్ 1 : రూ. 510
టార్గెట్ 2 : రూ. 525
కొనండి
షేర్ : మారికో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 490
స్టాప్‌లాప్ : రూ. 473
టార్గెట్ 1 : రూ. 507
టార్గెట్ 2 : రూ. 525