For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 10,000 వద్ద మద్దతు, 41,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పీఎఫ్‌సీ
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 149
స్టాప్‌లాప్‌ : రూ. 144
టార్గెట్‌ 1 : రూ. 154
టార్గెట్‌ 2 : రూ. 158

కొనండి
షేర్‌ : వేదాంత
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 278
స్టాప్‌లాప్‌ : రూ. 269
టార్గెట్‌ 1 : రూ. 287
టార్గెట్‌ 2 : రూ. 295

కొనండి
షేర్‌ : హెచ్‌ఏఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2685
స్టాప్‌లాప్‌ : రూ. 2599
టార్గెట్‌ 1 : రూ. 2772
టార్గెట్‌ 2 : రూ. 2855

కొనండి
షేర్‌ : యూఫ్లెక్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 414
స్టాప్‌లాప్‌ : రూ. 289
టార్గెట్‌ 1 : రూ. 440
టార్గెట్‌ 2 : రూ. 465

కొనండి
షేర్‌ : ఫినోలెక్స్ కేబుల్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 733
స్టాప్‌లాప్‌ : రూ. 703
టార్గెట్‌ 1 : రూ. 765
టార్గెట్‌ 2 : రూ. 795