5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17, 300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,500 వద్ద మద్దతు, 40,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : స్టార్ హెల్త్
కారణం: బ్రేకౌట్‌కు సిద్ధం
షేర్ ధర : రూ. 558
స్టాప్‌లాప్ : రూ. 541
టార్గెట్ 1 : రూ. 575
టార్గెట్ 2 : రూ. 592
కొనండి
షేర్ : లిండే ఇండియా
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 3815
స్టాప్‌లాప్ : రూ. 3700
టార్గెట్ 1 : రూ. 3930
టార్గెట్ 2 : రూ. 4045
కొనండి
షేర్ : ఐఈఎక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 146
స్టాప్‌లాప్ : రూ. 138
టార్గెట్ 1 : రూ. 154
టార్గెట్ 2 : రూ. 162
కొనండి
షేర్ : తాన్లా
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 658
స్టాప్‌లాప్ : రూ. 631
టార్గెట్ 1 : రూ. 685
టార్గెట్ 2 : రూ. 710
కొనండి
షేర్ : థర్మాక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 2128
స్టాప్‌లాప్ : రూ. 2022
టార్గెట్ 1 : రూ. 2235
టార్గెట్ 2 : రూ. 2340