For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,570 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,750 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,600 వద్ద మద్దతు, 44,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 147
స్టాప్‌లాప్‌ : రూ. 142
టార్గెట్‌ 1 : రూ. 152
టార్గెట్‌ 2 : రూ. 156

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 2730
స్టాప్‌లాప్‌ : రూ. 2648
టార్గెట్‌ 1 : రూ. 2812
టార్గెట్‌ 2 : రూ. 2895

కొనండి
షేర్‌ : డిమార్ట్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 4202
స్టాప్‌లాప్‌ : రూ. 4055
టార్గెట్‌ 1 : రూ. 4350
టార్గెట్‌ 2 : రూ. 4496

కొనండి
షేర్‌ : భారత్‌ఫోర్జ్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 758
స్టాప్‌లాప్‌ : రూ. 731
టార్గెట్‌ 1 : రూ. 785
టార్గెట్‌ 2 : రూ. 812

కొనండి
షేర్‌ : బలరాంపూర్‌ చిని
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 383
స్టాప్‌లాప్‌ : రూ. 363
టార్గెట్‌ 1 : రూ. 405
టార్గెట్‌ 2 : రూ. 425