ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1330
టార్గెట్ రూ. 1280
కొనండి
గెయిల్
స్టాప్‌లాస్ రూ. 89
టార్గెట్ రూ. 110
కొనండి
ఐడీఎఫ్సీ
స్టాప్‌లాస్ రూ. 77
టార్గెట్ రూ. 95
కునాల్ బోత్రా:
కొనండి
యూపీఎల్
స్టాప్‌లాస్ రూ. 755
టార్గెట్ రూ. 810
కొనండి
బాటా ఇండియా
స్టాప్‌లాస్ రూ. 1665
టార్గెట్ రూ. 1800
కొనండి
ఐఈఎక్స్
స్టాప్‌లాస్ రూ. 145
టార్గెట్ రూ. 160