నూరేష్ మొరాని రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మొరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
అపోలో హాస్పిటల్స్
స్టాప్‌లాస్ రూ. 4520
టార్గెట్ రూ. 5000
కొనండి
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 880
టార్గెట్ రూ. 1000
కొనండి
ఎన్సీసీ
స్టాప్‌లాస్ రూ. 73
టార్గెట్ రూ. 95