డే ట్రేడింగ్: ఈ షేర్లు పరిశీలించండి
మార్కెట్ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అనూహ్యంగా భారీ నష్టాలతో ప్రారంభమై నుంచి భారీ లాభాల్లో ముగిసింది. డాలర్ రాత్రి కాస్త తగ్గినా… క్రూడ్ ఆయిల్ అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎకనామిక్ టైమ్స్ పత్రిక తన పాఠకుల కోసం ఆరు షేర్లను ఇవాళ్టి ట్రేడింగ్‌కు సిఫారసు చేసింది. ఆ షేర్లు ఏవో చూడండి.
షేర్
అపార్ ఇండస్ట్రీస్
కొనుగోలు ధర రూ.1396
టార్గెట్ రూ. 1500
స్టాప్‌లాస్ రూ. 1345
(Vishal Wagh, Research Head, Bonanza Portfolio)
షేర్
టాటా మోటార్స్
కొనుగోలు ధర రూ. 399
టార్గెట్ రూ. 450/ రూ. 460
స్టాప్‌లాస్ రూ. 380
(Vaishali Parekh, Vice-President – Technical Research, Prabhudas Lilladher)
షేర్
త్రివేణి ఇంజినీరింగ్
కొనుగోలు ధర రూ. 286
టార్గెట్ రూ. 314
స్టాప్‌లాస్ రూ. 270
(Vaishali Parekh, Vice-President – Technical Research, Prabhudas Lilladher)
షేర్
సుమిటొమొ కెమికల్స్
కొనుగోలు ధర రూ. 508
టార్గెట్ రూ. 560
స్టాప్‌లాస్ రూ. 480
(Vaishali Parekh, Vice-President – Technical Research, Prabhudas Lilladher)
షేర్
కోల్ ఇండియా
కొనుగోలు ధర రూ. 232
టార్గెట్ రూ. 250
స్టాప్‌లాస్ రూ. 224
(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)
షేర్ (అమ్మండి)
కొటక్ బ్యాంక్ అక్టోబర్ ఫ్యూచర్
కొనుగోలు ధర రూ. 1810
టార్గెట్ రూ. 1750
స్టాప్‌లాస్ రూ. 1840
(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)